Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 09-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 09
Sign in to Google
to save your progress.
Learn more
పశ్య' అంటే?
1 point
పచ్చిది
వేశ్య
పోషణ
చూడు
Clear selection
భూతముల గురించి పరస్పర విరుద్ధంగా ఏం చెబుతున్నాడు పరమాత్మ?
1 point
నాలో ఉన్నవి. నాలో లేవు
నాలో లేవు. నేను వాటిలో లేను
వీటిలో ఉన్నవి. నేను వాటిలో లేను.
నాలో ఉన్నవి. నేను వాటిలో ఉన్నాను
Clear selection
తాము వేరు భగవంతుడు వేరు అనే వారి దృష్టి ఎలాంటిది?
1 point
ద్వైత దృష్టి
హ్రస్వ దృష్టి
అద్వైత దృష్టి
దీర్ఘ దృష్టి
Clear selection
భూతములంటే ఏమి?
1 point
కనిపించేవి
కనిపించనివి
ప్రాణులు
దయ్యములు
Clear selection
'నాలో పాము ఉన్నది' అనేది ఎప్పుడు సత్యం?
1 point
చీకటిలో
అజ్ఞానంలో
జ్ఞానంలో
వెలుగులో
Clear selection
'జగత్తు నాలో ఉన్నది' అనేది ఎప్పుడు సత్యం?
1 point
అజ్ఞాని దృష్టిలో
అందరి దృష్టిలో
ఎప్పుడూ సత్యం కాదు
జ్ఞాని దృష్టిలో
Clear selection
ఎవరి దృష్టిలో ప్రపంచం మిధ్య?
1 point
ద్వైత
మాయా దృష్టి
అద్వైత
విశిష్టాద్వైత
Clear selection
'మత్ స్థాని' అంటే?
1 point
నాయందు లేవు
నాయందు ఉన్నవి
నాకు సంబంధం లేదు
నాకు సంబంధం ఉన్నవి
Clear selection
స్వప్నం అనేది ఎప్పుడు నిజం?
1 point
సుషుప్తిలో
జాగ్రత్ లో
తురీయ స్థితిలో
స్వప్నావస్థలో
Clear selection
జీవుళ్ళలో నేను లేను అనటంలో భగవానుని ఉద్దేశం ఏమి?
1 point
నేను కనిపించను గనుక లేనట్లే అని
ఒక్కప్పుడుండి ఒకప్పుడు లేను
నేను మిధ్య
వారి పాప, పుణ్యాలతో నాకు సంబంధం లేదు
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report