Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
QUIZ-0250
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 02
Sign in to Google
to save your progress.
Learn more
సుఖదుఃఖాలు ఎందుకు వస్తున్నాయి ?
1 point
కోరికలవల్ల
తెలివిలేకపోవటం వల్ల
పాపపుణ్యాలవల్ల
బుద్ధిహీనతవల్ల
Clear selection
స్ధితప్రజ్ఞుడు ఏ కోరికలను విడిచిపెట్టాలి ?
1 point
మనస్సులోని అన్ని కోరికలను
చెడ్డకోరికలను
పిచ్చికోరికలను
మంచి కోరికలను
Clear selection
దుఃఖంలో కలిగేది ఏమిటి ?
1 point
భయం
సంతోషం
ఆనందం
ఉద్వేగం
Clear selection
ముని అంటే ఎవరు ?
1 point
మననశీలుడు
తపస్సు చేసేవాడు
మాట్లాడకుండా ఉండేవాడు
సోమరిపోతు
Clear selection
స్ధితప్రజ్ఞ అంటే ?
1 point
స్ధిరబుద్ధి
వక్రబుద్ధి
దుర్బుద్ధి
అస్ధిరబుద్ధి
Clear selection
స్ధితప్రజ్ఞ లక్షణాలు ఎన్ని శ్లోకాలు?
1 point
20
15
18
16
Clear selection
కోరికలు లేనివాని ముఖం ఎలా ఉంటుంది ?
1 point
తేజస్సుతో
కోపంతో
అసూయతో
ఆముదం త్రాగినవానిలాగా
Clear selection
స్ధితప్రజ్ఞుడు ఎక్కడ ఆనందిస్తాడు ?
1 point
వీధిలో
ఇంటిలో
తనలోనే
భోగాలలో
Clear selection
రాగం అంటే ఏమిటి ?
1 point
వస్తువుపైప్రేమ
సంగీతం
పద్యం
రోగంలేనిది
Clear selection
సుఖాలకోసం ఆరాటం చెందనివాడెవరు ?
1 point
ఉద్యోగి
వ్యాపారి
స్ధితప్రజ్ఞుడు
మానవుడు
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report