Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Suryopanishad -
WWW.SRICHALAPATHIRAO.COM
Surya Upanishad (Suryopanishad)
Sign in to Google
to save your progress.
Learn more
ఋషి బ్రహ్మ దేవుడేనని చెప్పటానికి ఆంతర్యం ఏమిటి?
1 point
ప్రశాంత మనస్సు, సూక్ష్మ బుద్ధితో జపం చేయమని
మూలమైనది ఈ మంత్రమని
తెలివిగా ఉండమని
గొప్ప సృష్టి కర్తవు అని
Clear selection
సాధకుడి దృష్ఠి దేనిచుట్టూ తిరగాలో దానినేమంటారు?
1 point
బీజం
ఛందస్సు
కీలకం
దేవత
Clear selection
ఈ ఉపనిషత్తులోని బీజం ఏమిటి?
1 point
హంసస్సోహం
ఛందస్సు
శక్తి
కీలకం
Clear selection
ఆదిత్యుడంటే 3 అర్ధాలేవి?
1 point
వెలుగు, చీకటి, అంధత్వం
సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు
జీవుడు - దేవుడు - జగత్తు
సూర్యుడు, ఆత్మ, పరమాత్మ
Clear selection
వైరాగ్యం బలపడని వారికి పురుషార్ధాలలో ఏవి ప్రధానం?
1 point
కామ మోక్షాలు
ధర్మ మోక్షాలు
అర్ధ కామాలు
ధర్మార్ధాలు
Clear selection
హంసస్సోహంలో ఎవరున్నారు?
1 point
అగ్ని నారాయణులు
అగ్ని వాసుదేవుడు
అగ్ని, వాయువు
అగ్ని, ఆకాశం
Clear selection
జపం చేసే శక్తి ఎలా వస్తుంది?
1 point
ఉత్సాహం వల్ల
ఆరోగ్యం వల్ల
పట్టుదల వల్ల
వెనుక ఉన్న వాసనలు అనుకూలమైతే
Clear selection
అగ్ని అంటే అర్ధం ఏమి?
1 point
జీవాత్మ
ప్రపంచం
పరమాత్మ
సూర్యుడు
Clear selection
‘గాయంతం త్రాయతే ఇతి గాయత్రి’ అంటే?
1 point
గాయమైతే గాయత్రి ఉన్నది
గానంతో గాయత్రిని చెయ్యి
గానం చేయకపోతే త్రాడుతో బంధించేది గాయత్రి - అని
గానం చేస్తే రక్షించేది గాయత్రి అని
Clear selection
సృష్టికర్త సృష్ఠిని చేయాలంటే ఏమి ఉండాలి?
1 point
తెలివి
రాగ ద్వేషాలు
ప్రశాంత మనస్సు, సూక్ష్మ బుద్ధి
కామ క్రోధాలు
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report