అశుభ వాసనలకనుగుణంగా ప్రవర్తిస్తే ఏమవుతుంది?
లౌకిక కోరికలను ఎలా మార్చుకోవాలి?
అశుభ వాసనలను ప్రయత్నంతో ఏమి చెయ్యాలి?
దొంగతనం చేయాలనిపిస్తే ఏం చేయాలి?
కపేః అంటే?
చిత్త చాలకం అంటే?
వాసనలనే నది ఏ మార్గాల గుండా ప్రవహిస్తుంది?
వాసనలను దేనితో పోల్చారు?
ఒక నది కొండ ప్రాంతంలో ప్రవహిస్తే ఆ నీటిని పంటలకు ఎలా అందించాలి?
ఛాలితం అంటే?
Does this form look suspicious? Report