తవ అనే పదం దేనికి చిహ్నం?
మోహం తొలగినట్లు ఇంతకుముందు ఎప్పుడు చెప్పాడు?
సంజయుడు ఎలా వినగలిగాడు?
ఇప్పుడు అర్జునుని కర్తవ్యం ఏమి?
కర్మ,భక్తి, జ్ఞానయోగాల సమ్మేళనమైన వాక్యం ఏమిటి?
గీతాబోధ లోకానికి తెలిసింది ఎప్పుడు?
అర్జునునితో బాటు ఈ గీతాబోధను విన్నదెవరు?
అర్జునుడు మొదట్లో గాండీవాన్ని పారవేసి ఏం పట్టుకున్నాడు?
కృతకృత్యుడైనవానికి ఇంకా ఏమి కర్మలు ఉంటాయి?
'కరిష్యే వచనంతవ'లో కర్మకు సంబంధిన పదం ఏది?