ఆత్మను కప్పిన ముఖ్య ఉపాధులేవి?
జీవుడు ఆత్మలో విశ్రమించటాన్ని ఏమంటారు?
చివరకు విశ్రమించేది ఎక్కడ?
జీవుళ్ళంతా ఎక్కడ నుండి మేలుకుంటున్నారు?
హృదయంలో పద్మం ఆకారంలో ఉండే నాడీ సమూహాన్నేమంటారు?
సుషుప్తిలో జీవుని విరామ స్థానం ఏది?
సుషుప్తిలో అందరికీ ఆనందం ఎందుకుంటున్నది?
సుషుప్తిలో జీవుడు మొదట ఎక్కడుంటాడు?
ప్రతిరోజూ పరమాత్మను దర్శించేది ఎవరు?
సుషుప్తి నుండి మేలుకున్న జీవుని అజ్ఞానం ఏమి?
Does this form look suspicious? Report