ద్వైత భావన ఎప్పుడు పూర్తిగా తొలగిపోతుంది?
స్వప్నంలోని పేదవాడు మేలుకున్న తరువాత ఎలా ఉంటాడు?
జీవన్ముక్తుడు ఆత్మానుభూతితో ఎలా ఉంటాడు?
ఆత్మ సమ్ముఖంలో కూర్చోవటం అంటే ఏమి?
'ఆత్మలో కూర్చోవాలి' అంటే ఏమిటి?
ఆత్మానుభూతికి చిట్టచివరి సాధన ఏమి?
ఉపనిషత్తుల సిద్ధాంతం ఏమిటి?
అద్వయం అంటే?
'స్వయం జ్ఞాత్వా' అంటే?
బ్రహ్మాద్వితీయే శ్రుతయః ప్రమాణం అంటే?
Does this form look suspicious? Report