Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
QUIZ-0139
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 02
Sign in to Google
to save your progress.
Learn more
శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయంలోని 26వ శ్లోకంలో - అర్జునుని ఏమని సంబోధించాడు భగవానుడు ?
1 point
మహాబాహో!
భారత!
పార్థ!
కౌతేయా!
Clear selection
శోక విముక్తి కలగాలంటే ఏమని గ్రహించాలి ?
1 point
నేను దేహాన్ని అని గ్రహించాలి
నేను బుద్ధిని అని గ్రహించాలి
నేను మనస్సును అని గ్రహించాలి
నేను ఆత్మను అని గ్రహించాలి
Clear selection
జీవులు ఎక్కడి నుండీ వస్తారని భౌతికవాదుల విశ్వాసం ?
1 point
పరమాత్మ నుండి
అవ్యక్తం నుండి
బ్రహ్మదేవుని నుండి
శూన్యం నుండి
Clear selection
ఆస్తికులంటే ఎవరు ?
1 point
పేదవారు
పిచ్చివారు
ఆస్తిగలవారు
భగవంతుడున్నాడనే విశ్వాసం గలవారు
Clear selection
అవ్యక్తం అంటే ఏమిటి ?
1 point
లేనిది
ఇంద్రియాలకు కనిపించనిది
అస్తవ్యస్తమైనది
సరైనది
Clear selection
అచింత్యం అంటే ఏమిటి ?
1 point
మనసుతో చింతించ వీలు లేనిది
చితకాయ
చితచెట్టు
మనసుతో చించ వీలైనది
Clear selection
అవికార్యం అంటే ఏమిటి ?
1 point
వికారాలు లేనిది
అనేక కార్యాలు
చేయకూడని పని
చేయదగిన పని
Clear selection
కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక వీటినేమంటారు ?
1 point
అంతరింద్రియాలు
దేహేంద్రియాలు
జ్ఞానేంద్రియాలు
కర్మేంద్రియాలు
Clear selection
పుట్టిన ప్రతిజీవికీ తప్పనిది ఏమిటి ?
1 point
వృద్ధాప్యం
విద్య
మరణం
ఉద్యోగం
Clear selection
దేహానికి గల 3 వికారాలేవి ?
1 point
పుట్టటం, చదువుకోవటం, జ్ఞానాన్ని పొందటం
పుట్టటం, తినటం, నిద్రపోవటం
పుట్టటం, తినటం, తిరగటం
పుట్టటం, కృశించటం, నశించటం
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report