నాకు కష్టాలను, దుఃఖాలను ఇవ్వు అని శ్రీకృష్ణుని కోరినది ఎవరు ?
భక్తి యొక్క సామాన్య లక్షణాన్ని గురించి చెప్పేది ఏమిటి ?
భక్తి యొక్క విశేష లక్షణాన్ని గురించి చెప్పేది ఏమిటి ?
అధములైనవారిని ఎటువంటి యోనులందు విసిరివేస్తానని భగవద్గీతలో తెలియజేయడం జరిగింది ?
స్వచ్చందమరణం వరంగా కలిగిన వీరుడెవరు ?
మోహిని రూపంలో వచ్చి అమృతాన్ని వడ్డించినదెవరు ?
అమృతం అంటే ?
జయవిజయులకు శాపం ఇచ్చింది ఎవరు ?
భగవంతుని యందు మనస్సును లీనము చేయడమే భక్తి అని ఏ ఉపనిషత్తు చెబుతున్నది ?
మనస్సు ప్రేమతో తడిసి తైలధారలాగా భగవంతునిపై ప్రసరించాలని తెలియజేసిన గ్రంధం ఏమిటి ?
Does this form look suspicious? Report