Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
QUIZ-0251
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 02
Sign in to Google
to save your progress.
Learn more
స్పర్శను గ్రహించే ఇంద్రియం ఏది ?
1 point
చర్మం
కన్ను
ముక్కు
చెవి
Clear selection
ప్రమాదాన్ని పసిగట్టి తన ఇంద్రియాలను లోపలకు ముడుచుకొనే జీవి ఏది ?
1 point
తాబేలు
పక్షి
చేప
కప్ప
Clear selection
నాలుక దేనిని తెలుసుకోగలుగుతుంది ?
1 point
గంధాన్ని
శబ్ధాన్ని
రూపాన్ని
రసాన్ని
Clear selection
ఇంద్రియాలను అధీనంలో ఉంచుకోగలవాడు ఎవరు ?
1 point
విగతప్రజ్ఞుడు
అప్రజ్ఞుడు
గతప్రజ్ఞుడు
స్ధితప్రజ్ఞుడు
Clear selection
దశావతారాల్లో తాబేలు అవతారం ఏది ?
1 point
కూర్మ
మత్స్య
నరసింహ
వరాహ
Clear selection
లేనిది ఉన్నట్లు చూపేది ఎవరు ?
1 point
మహాత్ములు
ఇంద్రజాలికులు
పురుషులు
స్త్రీలు
Clear selection
శబ్ధ, స్పర్శ, రూప, రస, గంధ - వీనిని ఏమంటారు ?
1 point
ఇంద్రియాలు
అంతఃకరణాలు
పంచప్రాణాలు
విషయాలు
Clear selection
జ్ఞానేంద్రియాలు ఎన్ని?
1 point
3
5
2
4
Clear selection
ఈ జగత్తు స్ధితి ఏమిటి ?
1 point
మిధ్య
సత్యం
అసత్యం
ఏదీకాదు
Clear selection
శబ్దాన్ని గ్రహించే ఇంద్రియం ఏది ?
1 point
నాలుక
చెవి
ముక్కు
కన్ను
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report