ప్రియాప్రియాలు అంటే ఏమి?
సామాన్యుడు కర్మలనెందుకు చేస్తాడు?
ఆత్మజ్ఞాని కర్మలనెందుకు చేయడు?
అశరీరి అంటే?
ఇమం అంటే?
ఆత్మజ్ఞానికి సుఖదుఃఖాలు ఎందుకుండవు?
ప్రియ అప్రియాలు ఆత్మవిదుని ఎందుకు తాకవు?
మానవుని దుఃఖాలు పూర్తిగా తొలగాలంటే ఏమి చెయ్యాలి?
ఆత్మనని మరచిపోతే ఏమవుతుంది?
ప్రియ అప్రియాలు ఎవరికి ఉంటాయి?
Does this form look suspicious? Report