యుద్ధంవల్ల జరిగే కులక్షయం కారణంగా జరిగే అనర్ధాన్ని తెలుసుకోలేనిదెవరు?
వర్ణసంకరానికి కారణమైన స్త్రీ పురుషులకు ఫలితం ఏమి?
కులక్షయం అంటే ఏమిటి?
ఈ యుద్ధం వల్ల ఏ అనర్ధం జరుగుతుందని అర్జునుడు అంటున్నాడు?
కురుకులం అంతమయ్యే పరిస్ధితిని సత్యవతీ భీష్ములు ఎలా తప్పించారు?
శాస్త్రాలు తెలియనివారి పరిస్ధితి ఏమిటి?
సంవత్సరానికి ఒక్కసారి ఇచ్చే ఆహారంతో పితృదేవతలు ఎలా తృప్తిపడతారు?
సంకర సంతానం ఇచ్చే పిండోదక క్రియలు ఏమవుతాయి?
మనం ఎలా నడుచుకోవాలో తెలియజేసే గ్రంధాలు ఏవి?
కులధర్మాలు నశిస్తే ఏమవుతుంది?
Does this form look suspicious? Report