అభయం అనే దైవీగుణం అర్జునునిలో ఉన్నదని ఎలా చెప్పగలవు ?
బంధానికి విశేష కారణం ఏమిటి ?
దేహం పనిచేయటానికి మూలకారణం ఏమి ?
'జ్ఞానే నైవతు కైవల్యం' అంటే ?
దుర్మార్గం చెయ్యటానికి భయపడితే అదే _____
దైవీసంపదగలవాడే అర్జునుడు ఎలా ?
మాశుచః అంటే ?
ఆసురీసంపద దేనికి దారితీస్తుంది ?
'పాండు' అంటే ?
బంధం అంటే ?
Does this form look suspicious? Report