Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
QUIZ-0111
WWW.SRICHALAPATHIRAO.COM
Sign in to Google
to save your progress.
Learn more
ద్రుపదుడు ఏ ముని సోదరులద్వారా యజ్ఞంచేయగా హోమకుండంలోని అగ్నిమధ్యం నుండి దృష్టద్యుమ్నుడు ఉధ్బవించాడు ?
1 point
యాజుడు-ఉపయాజుడు
సోమయాజుడు-ఉపయాజుడు
సోముడు-శ్రుతసోముడు
యాజుడు-యాజ్ఞవల్కుడు
Clear selection
ద్రోణద్రుపదులు ఎవరివద్ద విద్యనభ్యసించారు ?
1 point
సాందీపని మహర్షి
బలరాముడు
అగ్నివేశుడు
పరశురాముడు
Clear selection
ద్రుపదుని పుత్రుడెవరు ?
1 point
ద్రోణాచార్యుడు
దృష్టద్యుమ్నుడు
శిశుపాలుడు
దుర్యోధనుడు
Clear selection
ఉపనిషత్తులను వేటితో పోల్చారు ?
1 point
గులాబీలు
ఆవులు
గేదెలు
హంసలు
Clear selection
ఈ క్రిందివారిలో అగ్నినుండి పుట్టినవారెవరు ?
1 point
వేదవ్యాసుడు
ద్రోణాచార్యుడు
శిఖండి
దృష్ట్రద్యుమ్నుడు
Clear selection
కురుక్షేత్ర యుద్ధంలో సేనలను వ్యూహాలుగా నిలబెట్టే విషయంలో - అపూర్వ వ్యూహరచనా దురంధరుడు ఎవరు ?
1 point
ద్రోణాచార్యుడు
భీష్ముడు
శకుని
దృష్టద్యుమ్నుడు
Clear selection
ద్రుపదుడు-ద్రోణాచార్యుల మధ్య సంబంధం ఏమిటి ?
1 point
ప్రభువు-సేవకులు
తండ్రి-కొడుకు
బావ-బావమరిది
స్నేహం-శత్రుత్వం
Clear selection
కురుక్షేత్రయుద్ధం మొదటిరోజు పాండవులు పన్నిన వ్యూహం ఏమిటి ?
1 point
వజ్ర వ్యూహం
గరుడ వ్యూహం
సర్ప వ్యూహం
క్రౌంచ వ్యూహం
Clear selection
గురుదక్షిణగా ఎవరిని బంధించి తెమ్మని ద్రోణాచార్యుడు అడగడం జరిగింది ?
1 point
ద్రుపదుడిని
శల్యుడిని
ధృతరాష్ట్రుడిని
పరశురాముడిని
Clear selection
భగవద్గీతను గ్రంధస్ధం చేసినదెవరు ?
1 point
సంజయుడు
వాల్మీకి మహర్షి
వేదవ్యాసుడు
శ్రీకృష్ణుడు
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report