Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 06-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 06
Sign in to Google
to save your progress.
Learn more
అత్యుచ్ఛ్రితం అంటే ఏమిటి?
1 point
ఎక్కువ ఎత్తు
లోతైన
అతి ఉత్సాహం
తక్కువ ఎత్తు
Clear selection
అజినం అంటే ఏమి?
1 point
దర్భ చాప
చర్మం
పట్టువస్త్రం
కాటుక
Clear selection
పఠాలు, ఫోటోలు ఎలాంటివి ఉండాలి?
1 point
సాత్వికభావం కలిగించేవి
సినీతారలవి
క్రూర జంతువులవి
క్రికెట్ వీరులవి
Clear selection
ధ్యానయోగాన్ని అభ్యసించినందు వల్ల ప్రయోజనం ఏమి?
1 point
మోక్షం
జ్ఞానం
అంతఃకరణ శుద్ధి
వైరాగ్యం
Clear selection
ఇంద్రియ వృత్తులు ఏమిటి?
1 point
ఆకలి దప్పికలు
సంకల్పాలు
ఆలోచనలు
కర్మలు
Clear selection
ధ్యానంలో మనస్సును ఏకాగ్రం చేయటానికి ముందుగా ఏమి చెయ్యాలి?
1 point
విగ్రహాన్ని చూడాలి
జింక చర్మం ఉండాలి
కూర్చోవాలి
గురుధ్యానం, భగవధ్యానం చెయ్యాలి
Clear selection
భూమిపై కూర్చొని ధ్యానం చేస్తే ఏమవుతుంది?
1 point
ధ్యానశక్తిని భూమ్యాకర్షణ శక్తి లాగేస్తుంది
వేడి వస్తుంది
తడి అవుతుంది
నిద్ర వస్తుంది
Clear selection
పల్లపు ప్రదేశాలలో కూర్చుంటే ప్రమాదం ఏమి?
1 point
పై నుంచి నీరు రావచ్చు
చీకటిగా ఉంటుంది
దుర్వాసన వస్తుంది
శబ్దాలు వస్తాయి
Clear selection
ధ్యానం చేసే ప్రదేశం ఎలా ఉండాలి?
1 point
అలంకరణలతో
దేదీప్యమానంగా
శుచిగా
అందంగా
Clear selection
దర్భ చాప వల్ల ప్రయోజనం ఏమి?
1 point
చల్లదనాన్ని కలిగిస్తుంది
చల్లదనాన్ని పోగొడుతుంది
చమట పోస్తుంది
ధ్యానం కుదురుతుంది
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report