Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Atma Vidya Vilasam
WWW.SRICHALAPATHIRAO.COM
Sri SadaShiva Brahmendra Saraswati Swamy's Atma Vidya Vilasam
Sign in to Google
to save your progress.
Learn more
వేదాలు పుట్టినది ఎక్కడ?
1 point
భారతదేశంలో
విదేశాలలో
భూమి మీద
ఆకాశంలో
Clear selection
మానవులందరికి వేదాలు ఎందుకు పరమ ప్రమాణం?
1 point
నమ్మకమైనవని
సకల మానవుల హితం కొరకు చెప్పినవి గనుక
భారత దేశంలో పుట్టినందున
జ్ఞానం గలవి గనుక
Clear selection
శ్రుతులు జ్ఞానాన్ని ఎలా బోధిస్తున్నాయి?
1 point
శాసించినట్లుగా
సూటిగా
బిడ్డల క్షేమాన్ని కోరే తల్లిలాగా
వివరంగా
Clear selection
మనోనాశనం సాధిస్తే ఫలితం ఏమి?
1 point
కేవలం సుఖాలే వస్తాయి
సమస్త దుఃఖాలు అంతమైపోతాయి
శూన్యత ఏర్పడుతుంది
సుఖ దుఃఖ ప్రాప్తి
Clear selection
శ్రుతులు జ్ఞానాన్ని ఎందుకు బోధిస్తున్నాయి?
1 point
ప్రాపంచికమైన భోగాలు అనుభవించాలని
మానవులంతా అఖండ ఆనందాన్ని అందుకోవాలని
సుఖ భోగాల కోసం
వాటి స్వభావం
Clear selection
మానవ జన్మ వచ్చింది ఎందుకు?
1 point
మోక్షాన్ని సాధించటానికి
ఆనందంగా జీవించటానికి
కర్మ ఫలాలు అనుభవించటానికి
పుణ్యకర్మలు చేయటానికి
Clear selection
శ్రుతులను అపహాస్యం చేస్తే ఎట్టి జన్మలు వస్తాయి?
1 point
మానవ జన్మలు
రాక్షస జన్మలు
దేవ జన్మలు
బుద్ధిహీన జన్మలు
Clear selection
భగవంతుని నమ్మినా భోగాలకై ప్రాకులాడేవారికి ఏ వేద విభాగం చెప్పబడింది?
1 point
ఉపనిషత్తులు
బ్రాహ్మణాలు
ఆరణ్యకాలు
సంహిత
Clear selection
'అనుబోధయతి' అంటే?
1 point
నిరంతరం బోధిస్తున్నది
యతులు బోధించేది
అనుసరించే బోధ
అనుకూలంగా చెప్పేది
Clear selection
యతధ్వం అంటే?
1 point
ప్రయత్నించండి
అదేవిధంగా
ఎక్కడ ఉన్నదో
నిలపండి
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report