గురువుతో ఎట్టి వాదన చేయరాదు?
ప్రాజ్ఞులు అంటే?
ఎంతవరకు గురుదేవుని స్మరిస్తూ ఉండాలి?
ఒక్క మాటతో, ఒక్క చర్యతో శిష్యుల ఆలోచన పసిగట్ట గల వారెవరు?
బ్రహ్మరాక్షస జన్మ ఎవరికి?
ఏకవచన సంబోధన ఫలం ఏమి?
కల్పాంతం అంటే ఎంత కాలం?
కల్పాంతం వరకు దేహం ఉండదు గదా! మరి ఎందుకన్నట్లు?
గురువు దగ్గర ఎలా పలకరాదు?
హుంకరించి గురు సన్నిధిలో పలికితే ఫలితం ఏమి?
Does this form look suspicious? Report