ధృఢ నిశ్చయం అనేది భక్తునికి ఎలా ఉంటుంది?
చూడవలసిన వాటినే నా కళ్ళు చూస్తాయి, వినవలసిన వాటినే నా చెవులు వింటాయి అన్న భక్తుడు ఎవరు?
నిజమైన యోగి దైనందిన జీవితంలో ఎలా వ్యవహరిస్తాడు?
సంతుష్టికి తుష్టికి తేడా ఏమి?
యతాత్మా అంటే?
అన్నీ తిని, నేనేమీ తిననివాడినని వ్యాసుడు ఎలా అన్నాడు?
ఉదయం యోగిగా, రాత్రికి భోగిగా ఉండేవాడు చివరకు ఎలా ఉంటాడు?
దేనిని జయించటం చాలా కష్టం?
భక్తుడు తన మనోబుద్ధులను భగవంతునికి ఎలా సమర్పిస్తాడు?
నీవు ప్రపంచంలో ఉండు. కాని నీలో ప్రపంచం ఉండరాదు అన్నది ఎవరు?
Does this form look suspicious? Report