శ్రీకృష్ణుడుగా కనిపించే భగవానుని యదార్ధ స్వరూపం ఏమిటి?
విగ్రహాన్ని దేవుడుగా ఎందుకు భావించరాదు?
విగ్రహాన్ని దేవుడుగా భావిస్తే జరిగే అనర్ధం ఏమిటి?
మత మౌఢ్యానికి కారణం ఏమి?
మూఢులు భగవానుని శ్రేష్ఠ తత్త్వాన్ని తెలుసుకోలేకపోవటానికి కారణం ఏమి?
మూఢులని భగవానుడు ఎవరిని అంటున్నాడు?
పరమాత్మ యొక్క శ్రేష్ఠతత్వం ఏమి?
ఎట్టివారిని మూఢులు అంటారు?
శ్రీకృష్ణుని శరీరం ఏ కారణం వల్ల వచ్చింది?
శ్రీకృష్ణుని శరీరం మాయాకార్యం అని ఎలా చెప్పగలవు?
Does this form look suspicious? Report