Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 08-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 08
Sign in to Google
to save your progress.
Learn more
ఎవరు చేసిన కర్మ ఫలం వారు అనుభవించటం అంటే ఏ సిద్ధాంతం?
1 point
రాజ సిద్ధాంతం
కర్మ సిద్ధాంతం
ఫల సిద్ధాంతం
భావ సిద్ధాంతం
Clear selection
ప్రాణులు రావటం పోవటం ఎంతవరకు జరుగుతుంది?
1 point
కర్మబంధం ఉన్నంత వరకు
ఇష్టం ఉన్నంత వరకు
దేహం ఉన్నంత వరకు
కోరిక ఉన్నంత వరకు
Clear selection
అవ్యక్తం నుండి వ్యక్తం లోకి వచ్చే జీవుళ్ళలో మారనిది ఏమిటి?
1 point
వేషం
బుద్ధి
రూపం
స్థూల శరీరం
Clear selection
ప్రళయంలో అవ్యక్తంలోకి వెళ్ళిన జీవుళ్ళు ఏమవుతారు?
1 point
వేరు వేరు దేహాలతో తిరిగి వస్తారు
లయమై పోతారు
తిరిగిరారు
నశించి పోతారు
Clear selection
బ్రహ్మ దేవుని పని ఏమి?
1 point
జీవుళ్ళ కర్మ ఫలాలు, వాసనలకు తగిన దేహాన్నివ్వటం
క్రొత్తగా జీవుళ్ళను సృష్టించటం
మంచి వారుగా సృష్టించటం
నూతన సృష్టి
Clear selection
బ్రహ్మ బ్రహ్మాండాన్ని ఎక్కడి నుండి సృష్టిస్తున్నాడు?
1 point
అవ్యక్తం నుండి
వ్యక్తం నుండి
చనిపోగా మిగిలిన వారి నుండి
శూన్యం నుండి
Clear selection
భూత గ్రామం అంటే ఏమిటి?
1 point
ప్రాణుల సముదాయం
జీవుల ఆశయం
ప్రాణికోట్లున్న గ్రామం
భూతాలున్న గ్రామం
Clear selection
ఈ జన్మలో ఒకడు మంచివాడు, ఒకడు చెడ్డవాడు ఎందుకవుతున్నారు?
1 point
తల్లి దండ్రుల వల్ల
స్నేహితుల వల్ల
పూర్వ వాసనల వల్ల
పరిసరాల వల్ల
Clear selection
పూర్వకల్పంలోని జీవులు అవశులై జన్మిస్తున్నారంటే ఏమిటి?
1 point
కష్టంతో
పరతంత్రంగా
స్వతంత్రంగా
ఇష్టంతో
Clear selection
ప్రళయం అంటే ఏమిటి?
1 point
సృష్టి కనిపించకుండా పోవటం
బ్రహ్మదేవుడు అంతం కావటం
జీవరాశి చనిపోవటం
సృష్టి నశించి పోవటం
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report