సీతకు రావణుడు ఎంతకాలం వ్యవధిని ఇచ్చాడు?
జటాయువు రావణుని 10 ఎడమ భుజాలు ఖండిస్తే ఏమయింది?
పర్వతంపైనున్న వానరులను చూచి సీత ఏమి చేసింది?
రధం ముక్కలైపోయిన తర్వాత రావణుడు సీతను ఎలా తీసుకవెళ్ళాడు?
లంకలో ఎంతమంది రాక్షసులున్నారని రావణుడు సీతతో చెప్పాడు?
సీతను ఒప్పించటానికి రావణుడు లంకలో ఏమి చేశాడు?
ఎలాంటి నిందలు వేస్తే వచ్చాడో లక్ష్మణుడు చెబితే రాముడేమన్నాడు?
సీతను లంకలో ఏ వృక్షం క్రింద ఉంచాడు?
సీతను లంకకు చేర్చిన తరువాత రావణుడు ఏమి చేశాడు?
సీత బంగారులేడిని కోరి రామునికి దూరమైంది. దీనిని ఆధ్యాత్మికంగా చెప్పాలి?
Does this form look suspicious? Report