Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Sri Guru Gita
WWW.SRICHALAPATHIRAO.COM
Sri Guru Gita : Chapter 01
Sign in to Google
to save your progress.
Learn more
నిజమైన గురుభక్తి వల్ల కలిగే ప్రయోజనం ఏమి?
1 point
శాస్త్రం చక్కగా అవగతమవుతుంది
దుఃఖం రాదు
దుఃఖాలు తొలగుతాయి
కోరికలు తీరతాయి
Clear selection
పార్వతీదేవికి తెలిసినా శివుడు ఎందుకు చెబుతానంటున్నాడు?
1 point
లోకోపకారానికి
పార్వతీదేవి బాధ పడకుండా
ఏదో చెప్పాలి గనుక
కాలక్షేపానికి
Clear selection
వినయం గల విద్య, __________ ఉన్న ధనం చాలా అరుదుగా ఉంటుంది. పూరింపుము.
1 point
త్యాగం
రాగం
విలువ
ప్రేమ
Clear selection
గొప్ప గొప్ప మహర్షులకు గురుతత్త్వం ఎందుకు తెలియదు?
1 point
గురువు తటస్థ పడలేదు
అహంకారం వల్ల
Option 4
తపస్సులో మునిగి ఉన్నందున
Clear selection
శివుడు అని 'ఉపలక్షణంగా' చెప్పారు. దేనికి ఉపలక్షణం?
1 point
దేవతలకు
ఇంద్రాదులకు
జగత్తుకు
త్రిమూర్తులకు
Clear selection
'యస్యదేవే పరాభక్తి' అనే శ్లోకం ఏ ఉపనిషత్తులో ఉన్నది?
1 point
పరబ్రహ్మ
వరాహ
కౌషీతకీ
శ్వేతాశ్వతర
Clear selection
'నీవు నా స్వరూపమే' అని శివుడు అనటాన్ని బట్టి ఏమి అర్ధం చేసుకోవాలి?
1 point
అర్ధనారీశ్వరుడని
తెలుసు గదా
నీకు నాకు భేదం లేదు
ఇద్దరి రూపం ఒక్కటే
Clear selection
గురువు, శివుడు వేరు వేరని తలచేవాని గతి ఏమి?
1 point
దుఃఖం
ఆనందం
నీచజన్మ
గురుతల్ప గతుడైన వానికి పడే శిక్ష
Clear selection
గురువు ఎవరని పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు?
1 point
దేవుడని
శివుడని
రాముడని
కృష్ణుడని
Clear selection
గురువు యందు ఎట్టి భక్తి ఉండాలి?
1 point
కృతజ్ఞతా పూర్వక భక్తి
గొప్ప భక్తి
తన ఇష్ట దైవంపై ఉన్నంత భక్తి
పాక్షిక భక్తి
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report