సత్యవిద్యలో ఉపాసన ఏమని చెయ్యాలి?
గౌణం అంటే ఏమి?
ప్రాణవిద్యోపాసనలో దేనిని బ్రహ్మముగా ఉపాసించాలి?
శాండిల్య విద్యలో బ్రహ్మముగా దేనిని ఉపాసించాలి?
పంచాగ్ని విద్య యందు బృహదారణ్యకం ఎన్ని అగ్నులను చెప్పింది?
స్వల్ప భేదాలన్నింటిని ఎలా భావించాలి?
ప్రాణవిద్యలో వెళ్ళిన ప్రాణాలు 4 అని చెప్పిన ఉపనిషత్తు ఏది?
కన్ను లేకపోతే జీవనక్రియలు ఎలా జరిగాయి?
శాండిల్య విద్యకు గల మరో పేరు ఏమి?
Does this form look suspicious? Report