Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
QUIZ-0212
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 01
Sign in to Google
to save your progress.
Learn more
దేవదత్తం అంటే అర్ధం ఏమి?
1 point
దేవతల కొరకు తయారైనది
దేవతలది
దేవతల చేత ప్రసాదించబడినది
దేవుని దత్తపుత్రుడు
Clear selection
భీముని శంఖం పేరేమి?
1 point
మణిపుష్పకం
దేవదత్తం
పౌండ్రం
అనంత విజయం
Clear selection
ధర్మరాజుకు గల మరొక పేరేమి?
1 point
యుధిష్ఠిరుడు
పార్ధుడు
యుయుధానుడు
ధనంజయుడు
Clear selection
హృషీకేశుడు అంటే ఎవరు?
1 point
పరశురాముడు
ఆంజనేయుడు
శ్రీ రాముడు
శ్రీ కృష్ణుడు
Clear selection
శిఖండి ఏ రధుడు?
1 point
అర్ధరధుడు
మహారధుడు
అతిరధుడు
సమరధుడు
Clear selection
ధర్మరాజు శంఖం పేరేమి?
1 point
పౌండ్రం
పాంచజన్యం
అనంత విజయం
దేవదత్తం
Clear selection
అర్జునుని శంఖం పేరేమి?
1 point
దేవదత్తం
మణిపుష్పకం
సుఘోషం
పాంచజన్యం
Clear selection
వృకోదరుడు ఎవరు?
1 point
శ్రీ కృష్ణుడు
నకులుడు
భీముడు
ధర్మరాజు
Clear selection
శ్రీ కృష్ణుని శంఖం పేరేమి ?
1 point
పాంచజన్యం
అనంత విజయం
దేవదత్తం
పౌండ్రం
Clear selection
భూనభోంతరాళాలు ప్రతిధ్వనించిన శంఖ ధ్వని ఎవరిది ?
1 point
త్రిగర్తులది
పాండవులది
కౌరవులది
పాంచాలురది
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report