విభాండకుడు కుమారుని ఎలా పెంచాడు?
ఇక్ష్వాకు వంశ మూలపురుషుడు ఎవరు?
దశరధునికి ఏ వయస్సు వచ్చేదాకా సంతానం లేదు?
వాల్మీకి రచించిన రామాయణాన్ని శ్రావ్యంగా గానం చేసినది ఎవరు?
అయోధ్య ఏ నదీ తీరంలో ఉన్నది?
వాల్మీకి రామాయణాన్ని రచించినది ఎప్పుడు?
రామాయణంలో మొత్తం ఎన్ని సర్గలు ఉన్నాయి?
ఋష్యశృంగుడు ఎవరి కుమారుడు?
అంగ దేశంలో కరువు కాటకాలు పోగొట్టుటకు ఏమి చేశాడు?
సంతానం కొరకు దశరధుడు ఏ యాగాన్ని నిర్వహించాడు?
Does this form look suspicious? Report