Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Kaivalyopanishad -
WWW.SRICHALAPATHIRAO.COM
Kaivalyopanishad
Sign in to Google
to save your progress.
Learn more
ఈ కైవల్యోపనిషత్తును జపించేటప్పుడు పూర్తిగా దానిని అవగాహన చేసుకొనుటకు మనలో ఏమి ఉండాలి?
1 point
వైరాగ్యం
వివేకం
శిష్య భావం
భక్తి
Clear selection
'ధీ' అంటే?
1 point
ధైర్యం
సంపద
క్రూరత్వం
బుద్ధి
Clear selection
ఈ కైవల్యోపనిషత్తును కొందరు ఏమని పిలుస్తారు?
1 point
నమకం
చమకం
శతరుద్రీయం
బ్రహ్మ శతరుద్రీయం
Clear selection
పంచ మహా పాతకాలలో ఇది కూడా ఉన్నది - ఏమిటది?
1 point
మోసం
వేట
మాంసాహారం
సురాపానం
Clear selection
ఈ ఉపనిషత్తులోని భావాలను ఎలా అవగాహన చేసుకోవాలి?
1 point
తేలికగా
బుద్ధితో
చక్కగా
లోతుగా
Clear selection
పవిత్రతను నిర్ధారించే కొలబద్ద ఏమిటి?
1 point
చంద్రుడు
సూర్యుడు
అగ్ని
ఆకాశం
Clear selection
అవిముక్తుడంటే?
1 point
ముక్తి నిచ్చేవాడు
ముక్తి నివ్వలేనివాడు
విడవని వాడు
ముక్తి పొందనివాడు
Clear selection
అత్యాశ్రమీ అంటే ఏ ఆశ్రమం?
1 point
సన్యాసాశ్రమం
గృహస్థాశ్రమం
వాన ప్రస్థం
బ్రహ్మ చర్యం
Clear selection
మహా భక్తుడు రావణుడెందుకు పతనమయ్యాడు?
1 point
సీతాదేవిపై మోహంతో
అహంకారంతో
అధికార దర్పంతో
బల గర్వంతో
Clear selection
మన సర్వ పాపాలను భస్మీ పటలం చేసే అగ్ని ఏది?
1 point
భక్తి అనే అగ్ని
కైవల్యోపనిషత్ అనే అగ్ని
అగ్ని
సదాచార అగ్ని
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report