Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
QUIZ-0279
WWW.SRICHALAPATHIRAO.COM
Bjaja Govindam
Sign in to Google
to save your progress.
Learn more
'పాహి' అంటే?
1 point
కుట్టింది
పోయింది
చేయించు
రక్షించు
Clear selection
జన్మ ఎందుకు వస్తున్నది?
1 point
ప్రారబ్ధం వల్ల
భోగాల కొరకు
కోరుకున్నందున
దుఃఖాల కొరకు
Clear selection
ఒక జన్మ నుండి మరో జన్మకు వెంట బెట్టుకు పోయేవి ఏమిటి?
1 point
ఇళ్ళు వాకిళ్ళు
ధన సంపదలు
భోగ్య వస్తువులు
సంచిత కర్మలు
Clear selection
సంచిత కర్మలున్నంత వరకు --------------తప్పవు?
1 point
జన్మలు
కష్టాలు
సుఖాలు
కోరికలు
Clear selection
కర్మలు చేసి కర్మ ఫలాలు తెచ్చుకొనేది ఎవరు?
1 point
మానవులు
క్రిమి కీటకాలు
పక్షులు
పశువులు
Clear selection
కోరికల వల్ల - లేదా ఆలోచనల వల్ల ఏమి ప్రోగుపడతాయి?
1 point
ఆగామి కర్మలు
ప్రారబ్ధ కర్మలు
సంచితకర్మలు
వాసనలు
Clear selection
పుట్టేటప్పుడు ఏడ్చే జీవి ఎవరు?
1 point
మనిషి
జంతువు
పక్షి
కోడి
Clear selection
కృపయాపారే పాహి ---------------పూరించుము?
1 point
మరణం
మురారే
శయనం
దుస్తారే
Clear selection
మురారి ఎవరు?
1 point
శ్రీ కృష్ణుడు
ముర కుమారుడు
వామనుడు
శుక్రాచార్యుడు
Clear selection
కర్మలు చేయటం వల్ల ఏమి వస్తాయి?
1 point
వాసనలు
దుఃఖాలు
సుఖాలు
కర్మఫలాలు
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report