రమణ మహర్షి విచారణా విధానం ఏది?
స్థూల భుక్ అంటే?
జ్ఞానేంద్రియాలు విషయాలను తెలుసుకోవాలంటే ఏమి ఉండాలి?
ఆత్మ యొక్క 4 పాదాలలో మొదటి పాదం ఏది?
సప్తాంగాలను ఏ ఉపనిషత్తు తెలియజేసింది?
ప్రజ్ఞ అంటే ఏమి?
మనస్సు జ్ఞానేంద్రియాల ద్వారా విషయాలను తెలుసుకోవటాన్ని ఏమన్నారు?
విరాట్ పురుషుని ద్యులోకం ఏది?
జాగ్రదావస్థను మాత్రమే కార్యక్షేత్రంగా తీసుకున్నదెవరు?
మనస్సులోని వృత్తులు అంటే ఏమిటి?
Does this form look suspicious? Report