శుక్రాచార్యుడు బలి చక్రవర్తి చేత ఏ యాగాన్ని చేయించాడు?
ఏ సందర్భాలలో బొంకినా పాపం అంటదని శుక్రాచార్యుడన్నాడు?
వామనుడు 3 అడుగుల దానం అడిగితే బలి చక్రవర్తి ఏమన్నాడు?
3 అడుగుల దానం ఇవ్వటానికి ఇష్ట పడనిది ఎవరు?
వామనునికి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించినది ఎవరు?
వామనుడు 3 వ పాదంతో బలిని ఏం చేశాడు?
కశ్యపుడు అదితి చేత చేయించిన వ్రతం ఏది?
వామనుడు జన్మించినది ఎవరికి?
ముల్లోకాలకు ప్రభువైన బలి చేత శుక్రాచార్యుడు ఎన్ని అశ్వమేధాలు చేయించాడు?
బలి చక్రవర్తి నూతన బలంతో ఎవరి పైకి దండెత్తాడు?
Does this form look suspicious? Report