ఇప్పటి ధనవంతులంతా పూర్వం ఎవరు?
లోభ బుద్ధిని దేనితో జయించవచ్చు?
లోభం ఏ ఇంద్రియానికి సంబంధినది?
తాటకి అంటే దేనికి చిహ్నం?
కౌతేయుడంటే ఎట్టివాడని తెలుసుకోవాలి?
దానం ఎట్టివారికి చెయ్యాలి?
కామం పూర్తిగా తొలగాలంటే ముందుగా ఏమి తొలగాలి?
పచ్చగ కనిపిస్తే పరిగెత్తటం ఏ లక్షణం?
తమస్సు అంటే?
శ్రేయస్సు అంటే అసలైన అర్ధం ఏమి?
Does this form look suspicious? Report