Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Sri Guru Gita
WWW.SRICHALAPATHIRAO.COM
Sri Guru Gita : Chapter 01
Sign in to Google
to save your progress.
Learn more
గురువుకు సంతోషం ఎప్పుడు?
1 point
ఆజ్ఞలు పాలిస్తే
గురువు చేసే సత్కార్యాలలో పాలుపంచుకున్నప్పుడు
ధ్యానం చేస్తే
సమర్పణలు బాగా చేస్తే
Clear selection
'నేను' ను సమర్పిస్తే మిగిలేది ఏమి?
1 point
శూన్యం
నీవు
బ్రహ్మత్వం
జీవత్వం
Clear selection
'శయనం' అంటే ఏమి?
1 point
శయ్య
వస్త్రం
పదార్ధం
పాయసం
Clear selection
'ధృవం' అంటే ఏమి?
1 point
దృవుడు
ఇష్టం
నిశ్చయం
పెద్దది
Clear selection
'స్వజీవత్వం నివేదయేత్' అంటే ఏమి?
1 point
తనకున్నదంతా ఇవ్వాలి
తనను తాను సమర్పించు కోవాలి
కోరినది నివేదించాలి
తన జీతం ఇవ్వాలి
Clear selection
గురువుకు సంతోషం కలిగేస్తే నీకు ప్రయోజనం ఏమి?
1 point
ఆశీస్సు
ముక్తి
కర్మ క్షయం జరుగుతుంది
అనుగ్రహం
Clear selection
'భూషణం' అంటే ఏమి?
1 point
ప్రశంసించటం
దూషించటం
ద్వేషించటం
ఆభరణం
Clear selection
గురువుకు సర్వ సమర్పణ చేస్తే ప్రయోజనం ఏమిటి?
1 point
కర్మబంధం నుండి విడుదల
ఏమీ ఉండదు
పుణ్యం
నష్టం
Clear selection
ధర్మరాజు ఎవరికి తన రాజ్యం మొత్తాన్ని దానం చేశాడు?
1 point
వాల్మీకికి
వ్యాసునికి
ధృతరాష్ట్రునికి
శ్రీకృష్ణునికి
Clear selection
శివాజీ గురువు ఎవరు?
1 point
సమర్ధ రామదాసు
తాంతియాభాయ్
నానాజీ
జిజియాభాయి
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report