Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 05-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 05
Sign in to Google
to save your progress.
Learn more
ప్రాపంచిక విషయాలు మనస్సులో చొరబడితే నష్టం ఏమి?
1 point
ధ్యానం కుదురుతుంది
సుఖం కలుగుతుంది
మనస్సు ప్రశాంతమవుతుంది
మనస్సు ప్రశాంతంగా ఉండదు
Clear selection
ప్రాణ అపానాలను సమం చేయటం దేనిద్వారా కుదురుతుంది?
1 point
కర్మ ద్వారా
ప్రాణాయామం ద్వారా
భక్తి ద్వారా
జ్ఞానం ద్వారా
Clear selection
భ్రూమద్యం అనేది ఎక్కడ ఉంటుంది?
1 point
ఆకాశంలో
రెండు కనుబొమ్మల మధ్య
భూమికి మధ్యలో
భూమికి సూర్యునికి మధ్య
Clear selection
వస్తువును కావాలనుకోవడం కామం. చేజారిపోతుందనుకుంటే?
1 point
భయం
క్రోధం
లోభం
మాత్సర్యం
Clear selection
విగతేచ్ఛా అంటే ఏమి?
1 point
ఆశ వదిలినవాడు
విగత జీవుడు
ఆకాశంలో సంచరించేవాడు
ఇచ్ఛా ద్వేషాలు వదలనివాడు
Clear selection
బాహ్య విషయాలను బయటనే ఆపివేసే ఉపాయం ఏమిటి?
1 point
మౌనం
విషయాలను తీసేయాలి
ఇంద్రియాలను మూసి వేయాలి
మనస్సు భగవద్భావనతో - ఆత్మజ్ఞానంతో నిండిపోవాలి
Clear selection
పరమాత్మ ఎట్టి హృదయంలో ప్రకాశిస్తాడు?
1 point
నిర్మల హృదయం
యోగ హృదయం
జ్ఞాన హృదయం
భక్తి హృదయం
Clear selection
భ్రూమధ్యంలో ఉండే చక్రం పేరేమి?
1 point
విశుద్ధం
ఆజ్ఞా చక్రం
సాధిష్టానం
అనాహతం
Clear selection
బాహ్యాన్ స్పర్శాన్ అంటే ఏమి?
1 point
అంతా వెలుపలే
స్పర్శతో జ్ఞానం
బాహ్యమైన విషయాలను
బయట తాకటం
Clear selection
ముని అంటే ఏమి?
1 point
గడ్డాలు, మీసాలు పెంచుకొని ఉండేవాడు
తపస్సు చేసేవాడు
మౌనంగా ఉండేవాడు
మనన శీలుడు
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report