నేను క్షేత్రాన్ని అనే భ్రమ ఎప్పుడు కలుగుతున్నది?
నేతి నేతి అని 2 మార్లు చెప్పటం ఎందుకు?
మాయ, క్షేత్రం ఇవి రెండూ ఎలాంటివి?
స్వప్నం అబద్ధమని ఎలా తెలుస్తుంది?
ఇక్కడ ఇచ్చిన 2 ఉపమానాలు ఏవి?
ఒక అవస్థలో ఉండి ఒక అవస్థలో లేని దానిని ఏమంటారు?
నేదం, నేదం అంటే?
జీవుడు ఒకప్పుడుండి ఒకప్పుడు లేనివాడని ఎలా తెలుస్తుంది?
ఇక్కడి రెండు ఉపమానాలలో రెండవది ఎలాంటిది?
త్రాడును పాముగా ఎప్పుడు భ్రమపడతాం
Does this form look suspicious? Report