Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
QUIZ-0175
WWW.SRICHALAPATHIRAO.COM
Sign in to Google
to save your progress.
Learn more
బబ్రువాహనుని తల్లి ఎవరు?
1 point
అదితి
చిత్రాంగద
దితి
కద్రువ
Clear selection
18వ రోజు భీమ దుర్యోధనుల యుద్ధం జరిగిన ప్రదేశం పేరు ?
1 point
శాంతి సప్తకం
శమంత పంచకం
గాంగేయం
నైమిశారణ్యం
Clear selection
ద్రౌపదిని పాంచాలి అని ఎందుకన్నారు?
1 point
యజ్ఞకుండం నుండి పుట్టిందిగనుక
పాంచాల రాజ పుత్రిక గనుక
పాండవుల భార్యగనుక
పంచ పాండవుల భార్యగనుక
Clear selection
రాక్షసుల తల్లి ఎవరు?
1 point
అంబాలిక
దితి
అదితి
కద్రువ
Clear selection
గంధర్వరాజు చిత్రరధుని జయించినదెవరు?
1 point
దుర్యోధనుడు
ద్రోణాచార్యుడు
కర్ణుడు
అర్జునుడు
Clear selection
వేదవ్యాసుని తల్లి ఎవరు?
1 point
సత్యవతి
అంబాలిక
గంగ
అబిక
Clear selection
శుక్రాచార్యుని వద్దకు కచుడెందుకు వచ్చాడు?
1 point
దేవయాని కొరకు
సంజీవని కొరకు
అస్త్ర విద్య కొరకు
మృతసంజీవని విద్య కొరకు
Clear selection
కురుక్షేత్ర యుద్ధంలో పాండవ సర్వ సేనాని ఎవరు?
1 point
శిఖండి
దృష్టద్యుమ్నుడు
అర్జునుడు
విరాటుడు
Clear selection
కురుక్షేత్రయుద్ధంలో అర్జునుని రధానికి చక్రరక్షకులు ఎవరు?
1 point
ఉత్తమౌజుడు
చేకితానుడు
యుయుధానుడు
యుధామన్యుడు
పాండవ రాయబారిగా కౌరవ సభకు వెళ్ళిన దెవరు?
1 point
విదురుడు
సంజయుడు
శ్రీకృష్ణుడు
ఉలూకుడు
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report