శబరి ఎవరి శిష్యురాలు?
తద్వనంలో లభించే పుష్పాలన్నీ ఎట్టివి?
తద్వనం అనే మాట ఏ ఉపనిషత్తులోనిది?
పంపా సరోవర ప్రాంతాల్లో రామలక్ష్మణులకు ఎదురైన మహాత్ముడు ఎవరు?
రాముని దర్శించిన శబరి చివరకు ఏమి చేసింది?
పంపాతీరంలోని ఏ చెరువులో రాముడు స్నానం చేశాడు?
శబరి చూపిన ఆ వనాన్ని చూసి రామలక్ష్మణులేమన్నారు?
ఎంగిలిపండ్ల గాధ ఎందులోనిది?
Does this form look suspicious? Report