ఉన్నది బ్రహ్మం ఒక్కటే. ఐతే ఈ విశ్వం ఏమిటి?
అమృతం అంటే?
సర్వాన్ని వెలిగించి చూపే ఆ పరంజ్యోతి ఏమిటి?
బ్రహ్మము ఎలా ఉంటుంది?
చీకటిలో చెట్టు వెనుక నిప్పురవ్వలను ఎలా భావిస్తారు?
త్రాడు - పాము ఒకేసారి కనిపిస్తే దానినేమని గుర్తించాలి?
క్రింద - పైన, కుడి - ఎడమ అనే భేదాలు ఎప్పుడుంటాయి?
మన యదార్థ స్వరూపం ఏమిటి?
జగత్తు మనకు ఎప్పుడు కనిపిస్తుంది?
బ్రహ్మము కన్న అన్యమైనదేదీ ఎందుకు లేదు?
Does this form look suspicious? Report