ఆయా దేవతలను శ్రద్ధగా పూజిస్తే కోరికలను తీర్చేది ఎవరు?
అల్పబుద్ధి గల వారికి వచ్చే ఫలితం ఎలాంటిది?
భక్తులకు భగవంతుడు ఎలా ప్రత్యక్షమై వరాలిస్తాడు?
పరమాత్మను ఆరాధించేవారు పొందే ఫలం ఏమిటి?
ఆద్యంతాలతో కూడిన ఫలాలనే దేవతలు ఎందుకు ఇస్తారు?
దేవతలు ఎందరు? అని విదర్భ శాకల్యుడు అడిగినది ఎవరిని?
అల్పబుద్ధులెవరు?
స్వర్గలోక భోగాలు ఎలాంటివి?
యజ్ఞాల ద్వారా దేవతలకు హవిస్సులు సమర్పిస్తే వారికి ఫలం ఏమి?
ఇహలోక, పరలోక భోగాలన్నింటిని ఎక్కడ పొందగలుగుతారు?
Does this form look suspicious? Report