Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Kenopanishad
WWW.SRICHALAPATHIRAO.COM
Kenopanishad (Kena Upanishad)
Sign in to Google
to save your progress.
Learn more
సినిమాచూస్తూ తెరను చూడాలంటే ఎలా ?
1 point
సినిమాపై ఆసక్తిని విడిచి చూడాలి
కుదరదు
రెంటినీ కలిపి చూడాలి
కళ్ళు విప్పార్చి చూడాలి
Clear selection
మోక్షాన్ని ఎప్పుడు పొందితే మంచిది ?
1 point
ఎప్పుడైనా
ఈ జన్మలోనే
100 జన్మల తర్వాత
మరుజన్మలో
Clear selection
ప్రపంచంలో పరమాత్మను దర్శించటం ఎలా కుదురుతుంది ?
1 point
ధ్యానంలో
కళ్ళుతెరిచి
ప్రపంచంపై ఆసక్తి వదిలి
పుణ్యక్షేత్రాలలో
Clear selection
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఏమని ప్రశ్నించాడు ?
1 point
ఎక్కడ నీ దేవుడు ?
భవంతుడేడి ?
ఎవరు నీ దేవుడు ?
దేవుడున్నాడా ?
Clear selection
ధీరులు లేదా ధైర్యవంతులు ఏ విషయంలో అయి ఉండాలి ?
1 point
సాధనలో
ప్రపంచ మోహాన్ని వదలటంలో
సంపాదనలో
ఆత్మజ్ఞానంలో
Clear selection
'ఇహ' అంటే ఏమిటి ?
1 point
ఇక్కడ
ఎక్కడ
అక్కడ
ఎలాగ
Clear selection
జీవించి ఉండగానే ముక్తిని పొందకపోతే ఏమవుతుంది ?
1 point
ఎన్నటికీ ముక్తిలేదు
మరణించిన తర్వాత ముక్తి
జననమరణచక్రంలో పడతాడు
ఎప్పుడూ జీవించే ఉంటాడు
Clear selection
బ్రహ్మాన్ని ఎక్కడ దర్శించాలి ?
1 point
పాతాళంలో
దేవలోకంలో
నీలోను, సకలజీవుళ్ళలోను
భూలోకంలో
Clear selection
ఈ ఖండంలో ఆత్మ ఎవరివల్ల తెలుసుకోబడుతుంది ? అని నిశ్చయించటం జరిగింది ?
1 point
స్నేహితులవల్ల
బుద్ధి వల్ల
బంధువుల వల్ల
ఆత్మవల్ల
Clear selection
స్ధంభాన్ని బ్రద్దలుగొట్టటమంటే ఏమిటి ?
1 point
దేవుణ్ణి కొట్టటమే
అహంకారమే
దేహభావాన్ని చేదించటమే
కోపమే
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report