కాలం దేని సృష్టి?
ఓంకారాన్ని గురించి చెబితే అంతా చెప్పినట్లే ఎలా అవుతుంది?
ఈ ఉపనిషత్తు అంతా ఏమిటి?
సర్వం అంటే?
ఓం అని శబ్దం చేస్తే ఆ శబ్దం ఏమిటని గ్రహించగలగాలి?
అహం కన్నా వేరైన వాటి నేమంటారు?
నాకన్నా వేరైన సర్వం ఏమిటని ఉపనిషత్తు చెబుతున్నది?
నానాత్వంతో కూడిన ఈ జగత్తు వెనుక నున్న సత్య తత్త్వం ఏమిటి?
బ్రహ్మము యొక్క పేరు ఏమి?
'ఓం నమః శివాయ సిద్ధం నమః' అని దిద్దించే వాక్యంలో ఏమి ఉంది?
Does this form look suspicious? Report