Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Sri Guru Gita
WWW.SRICHALAPATHIRAO.COM
Sri Guru Gita : Chapter 01
Sign in to Google
to save your progress.
Learn more
కఠిన తపస్సులు చేస్తే భగవానుడు ఏమంటాడు?
1 point
చెయ్యమంటాడు
మీ ఇష్టం అంటాడు
వద్దంటాడు
వారు తమలో ఉన్న నన్ను హింసిస్తారు అన్నాడు
Clear selection
గురుగీతా గ్రంథ విషయాలను ఎవరు ఎవరికి చెబుతున్నారు?
1 point
సూతుడు దేవతలకు
వ్యాసుడు మానవులకు
పరమేశ్వరుడు పార్వతికి
పార్వతి మునులకు
Clear selection
యోగులు సిద్ధి పొంది ఏమి సాధిస్తారు?
1 point
అణిమాది అష్ట సిద్ధులను
ఆనందాన్ని
కర్మలలో విజయాన్ని
మోక్షాన్ని
Clear selection
పరాన్ముఖులంటే ఎవరు?
1 point
ముఖం త్రిప్పుకునేవారు
పరులు
గొప్ప ముఖం గలవారు
ఇతరుల ముఖంతో చూచేవారు
Clear selection
ఒక సద్గురువును ఆశ్రయించి, శరణాగతి చెంది, సేవిస్తే దేని నుండి విముక్తి?
1 point
కష్టాల నుండి
జగత్తు నుండి
సర్వ కర్మ బంధనాల నుండి
మోక్షం నుండి
Clear selection
'గురుసేవా పరాన్ముఖాః' అంటే ఏమి?
1 point
గురుసేవ చేయాలనుకొనేవారు
సేవా ముఖులు
సేవా భావం గలవారు
గురుసేవ యందు విముఖులు
Clear selection
గురుగీత మొదటి అధ్యాయ సారం ఏమి?
1 point
గురుసేవ విముఖులకు ముక్తి లేదని
నమస్కరించాలని
జపించాలని
గురువును పూజించాలని
Clear selection
గురుగీతా గ్రంధం ఏ గ్రంథంలోని అంతరార్ధం?
1 point
సూత పురాణం
స్కాంద పురాణం
శివ పురాణం
పద్మ పురాణం
Clear selection
108 వ శ్లోకంలో పేర్కొనబడిన వారెవరు?
1 point
యక్ష చారణులు
గరుడ గంధర్వులు
సిద్ధ సాధ్యులు
దానవ కిన్నరలు
Clear selection
తాపసులకు ఎందుకు ముక్తి లేదు?
1 point
గర్వం వల్ల
తపస్సు చేస్తారు గనుక
జ్ఞానం ఉంటుంది గనుక
గురుతత్త్వం తెలియదు గనుక
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report