Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
QUIZ-0248
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 02
Sign in to Google
to save your progress.
Learn more
ధనంజయుడెవరు?
1 point
రాముడు
భీముడు
అర్జునుడు
శ్రీ కృష్ణుడు
Clear selection
కర్మలలో కౌశలాన్ని ఏమన్నారు?
1 point
భోగం
రోగం
త్యాగం
యోగం
Clear selection
సోమరితనం ఏ గుణానికి గుర్తు?
1 point
సత్వగుణం
సుగుణం
తమోగుణం
రజోగుణం
Clear selection
బుద్ధియుక్తుడు వేటిని వదులుతాడు?
1 point
పుణ్య పాపాలను
ధన సంపదలను
లాభ నష్టాలను
ఇల్లు వాకిళ్ళను
Clear selection
'కృపణుడు' అంటే?
1 point
దయ గలవాడు
త్యాగశీలి
పరోపకారి
పిసినిగొట్టు
Clear selection
పుణ్య కర్మలు చేస్తే ఏ ఫలం వస్తుంది?
1 point
పాప ఫలం
దుఃఖ ఫలం
పుణ్య ఫలం
రాగ ఫలం
Clear selection
చిత్తశుద్ధి వల్ల ప్రయోజనం ఏమిటి?
1 point
విషయ వాంఛలు
ఆలోచనలు
బుద్ధి సూక్ష్మత
కర్మ బంధం
Clear selection
ఈ భగవద్గీతా జ్ఞానాన్ని వినిపిస్తున్నది ఎవరు?
1 point
భీష్ముడు
ధర్మరాజు
శ్రీ కృష్ణుడు
ధృతరాష్ట్రుడు
Clear selection
బుద్ధి యోగానికి మరొక పేరేమి?
1 point
నిష్కామ కర్మయోగం
సకామ కర్మయోగం
మనో యోగం
దేహ యోగం
Clear selection
సకామ కర్మలు దేనికి దారితీస్తాయి?
1 point
లక్ష్యసిద్ధికి
మోక్షానికి
బంధానికి
ఆనందానికి
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report