ఈ 10 వ మంత్రంలో ఎన్ని అర్హతలను చెప్పారు?
అర్హతలేమీ లేకుండా వింటే ఏమవుతుంది?
సరైన కర్మాచరణ అంటే ఏమి చెయ్యాలి?
ఆరణ్యకాలనుండి గ్రహించవలసినది ఏమిటి?
శిరోవ్రతం అంటే?
ఎవరిపై విశ్వాసం ఉంటే దీనిని శ్రవణం చేయాలి?
ఏకర్షి అంటే?
ఏకర్షి హోమం అంటే ఏమి చెయ్యాలి?
'ఋచాభ్యుక్తం' అంటే?
శిరోవ్రతం అంటే శంకరుల అభిప్రాయం ఏమిటి?
Does this form look suspicious? Report