Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 13-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 13 : Kshetra Kshetrajna Vibhaga Yogam
Sign in to Google
to save your progress.
Learn more
భక్తులు ఎలా అందుకోగలరు?
1 point
భక్తితో
ఈ క్షేత్రం - జ్ఞానం - జ్ఞేయం గురించి తెలుసుకొని
పూజలతో
ధ్యానంతో
Clear selection
పరమాత్మను అందుకొనేవారు ఎవరు?
1 point
భక్తి - జ్ఞానం గలవారు
భక్తులు
జ్ఞానులు
కర్మయోగులు
Clear selection
ప్రకృతి పురుషులలో స్థిర చరములేవి?
1 point
ప్రకృతి చరం. పురుషుడు స్థిరం
ప్రకృతి స్థిరం
ప్రకృతి చరం
పురుషుడు చరం
Clear selection
'వికారాలు స్థూల భాగాలు' అంటే ఏమిటి?
1 point
గట్టివి
లేనివి
కనిపిస్తూ ఉండేవి
కనిపించనివి
Clear selection
అహంకారం నశించేది ఎవరిలో?
1 point
నిజమైన భక్తునిలో
పండితునిలో
జ్ఞానిలో
సర్వసంగ పరిత్యాగులలో
Clear selection
3 శరీరాలలో నిజమైన ప్రకృతి ఏది?
1 point
కారణ శరీరం
సూక్ష్మ శరీరం
మానవ శరీరం
స్థూల శరీరం
Clear selection
వికారాలు, త్రిగుణాలు దేని నుండి పుడుతున్నాయి?
1 point
ప్రకృతి నుండి
ఆత్మ నుండి
దేహం నుండి
జీవుడి నుండి
Clear selection
వికారాలకు కారణం ఏమిటి?
1 point
ఇంద్రియాలు
అసహనం
గుణాలు
బుద్ధి
Clear selection
జన్మలు లేవు అనే వారి మాట ఎలా తప్పవుతుంది?
1 point
తప్పే
ఏ జన్మ పాప పుణ్యాలు ఆ జన్మలోనే అనుభవించరు గనుక
కర్మఫలాలు ఉండవు గనుక
తప్పు కాదు
Clear selection
పరమాత్మను ఎవరు అందుకోగలరు?
1 point
స్వామీజీలు
భగవద్భక్తులు
సామాన్యులు
గురువులు
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report