Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 14-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 14 : Gunatraya Vibhaga Yogam
Sign in to Google
to save your progress.
Learn more
మహాబాహో! అనటంలో ఆంతర్యం ఏమి?
1 point
ఎందుకు నీ బాహువులు అని
శత్రువులను జయించు అని
దేహంలో బందీ అయిన ఆత్మను విడిపించు అని
గొప్ప బాహువులు గలవాడా! అని
Clear selection
పరమాత్మ దేహంలోనే ఉన్నాడని ఎలా చెప్పగలవు?
1 point
గుణాలు పరమాత్మను దేహంలో బంధిస్తున్నందున
నేనే గనుక
ఉన్నాడు గనుక
సర్వవ్యాపి గనుక
Clear selection
సత్వగుణం జ్ఞానంతో ఎలా బంధిస్తుంది?
1 point
సుఖాన్ని కలిగించి
ఇంకా ఇంకా జ్ఞానాన్ని పొందాలని
బంధ విముక్తియే
అజ్ఞానాన్ని తొలగించి
Clear selection
'అనఘ' అంటే?
1 point
అన్యాయమా?
పాప రహితుడా!
అనంతుడా!
పాపాత్ముడా!
Clear selection
గుణాలు జీవుణ్ణి బంధించటం అంటే ఏమిటి?
1 point
దేహ తాదాత్మ్యం
జన్మలు తెచ్చి పెట్టటం
దుఃఖాలు కలిగించటం
కదలకుండా చేయటం
Clear selection
సత్వగుణం ఎలాంటిది?
1 point
ఎర్రని చిమ్ని
తెల్లని గాజు చిమ్ని
మసిబారిన చిమ్ని
నల్లని చిమ్ని
Clear selection
బంధంలో ఉన్నట్లు భ్రాంతి ఎవరికి?
1 point
జీవుడికి
ఈశ్వరుడికి
ప్రకృతికి
పరమాత్మకు
Clear selection
సత్త్వ గుణాన్ని ఎలా గుర్తించవచ్చు?
1 point
అజ్ఞానంతో
తేజస్సు - ప్రకాశంతో
ఆనందంతో
దుఃఖంతో
Clear selection
మనలో సత్వగుణం ఉన్నట్లు ఎలా గుర్తించవచ్చు?
1 point
స్వార్ధంతో ఉంటే
కర్మాసక్తితో ఉంటే
ప్రశాంతంగా - సంతోషంగా ఉంటే
అజ్ఞానంలో ఉంటే
Clear selection
3 గుణాలు ఎక్కడి నుండి వచ్చాయి?
1 point
బ్రహ్మ నుండి
అవ్యక్తం నుండి
ప్రకృతి నుండి
పరమాత్మ నుండి
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report