అధర్వవేదంలోని మొత్తం ఉపనిషత్తులెన్ని?
ఛాందోగ్యోపనిషత్తు ఏ వేదంలోనిది?
సామవేద శాంతిమంత్రం ఏది?
దశోపనిషత్తులలోని ఉపనిషత్తులు సామవేదంలో ఏమి ఉన్నవి?
సామవేదంలోని మొత్తం ఉపనిషత్తులు ఎన్ని?
అధర్వణవేదంలో అధర్వ పేరుతో ఉన్న ఉపనిషత్తులేవి?
మహానారాయణోపనిషత్తు పూర్తి పేరు ఏమి?
సామవేదం నుండి మనం చెప్పుకున్న ఉపనిషత్ ఏది?
అధర్వవేదంలోని శాతిమంత్రం ఏది?
అధర్వ వేదంలోని మనం చెప్పుకున్న దశోపనిషత్తులేవి?
Does this form look suspicious? Report