పరిణతి అంటే?
ఆత్మచైతన్యం అవ్యయం అంటే ఏమిటి?
అవన విఘాత అంటే?
జగత్తు లయమై ఎందులోకి పోతున్నది?
దేహానికి కలిగే 6 మార్పులను ఏమంటారు?
దేహం పుట్టుక ముందు దేహంలోని ఆత్మ ఎక్కడ ఉన్నది?
శరీరం క్షీణించటాన్ని ఏమంటారు?
ఈ జగత్తు ఎట్టిది?
దేహం యొక్క వికారాల కారణంగా కలిగే ఫలితం ఏమి?
ఏ వికారాలు లేని ఆత్మనైన నేను ఏమని పిలువబడతాను?
Does this form look suspicious? Report