Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
QUIZ-0272
WWW.SRICHALAPATHIRAO.COM
Bjaja Govindam
Sign in to Google
to save your progress.
Learn more
శుష్కే నీరే కః --------------- పూరించుము?
1 point
కాసారః
కామ వికారః
పరివారః
సంసారః
Clear selection
మానవ జీవిత పరమ లక్ష్యం ఏమిటి?
1 point
నటుడు
సైంటిస్ట్
ముక్తి
ప్రధాని
Clear selection
చీకటి వల్ల కలిగేది ఏమి?
1 point
తెలివి
భ్రమ
శాంతి
సుఖం
Clear selection
ఆత్మజ్ఞానం పొందాలంటే ఏ జన్మ రావాలి?
1 point
దేవ జన్మ
మానవ జన్మ
పక్షి జన్మ
జంతు జన్మ
Clear selection
నిస్సంగత్వే -----------------పూరించుము?
1 point
నిశ్చలతత్వం
జీవన్ముక్తిః
విదేహ ముక్తిః
నిర్మోహత్వం
Clear selection
అజ్ఞానం తొలగాలంటే ఏం కావాలి?
1 point
ప్రయత్నం
పట్టుదల
తెలివితేటలు
ఆత్మజ్ఞానం
Clear selection
కారణాన్ని తొలగిస్తే ఏం తొలగిపోతుంది?
1 point
కార్యం
మాత్సర్యం
తెలివి
రాగం
Clear selection
'సంసారం' అంటే ఏమిటి?
1 point
భార్యాభర్తలు
చదరంగం
జనన మరణ రూప చక్రం
కుటుంబం
Clear selection
కామ వికారాలు ఎప్పుడు ఉంటాయి?
1 point
యవ్వనంలో
వ్యాధులతో ఉన్నప్పుడు
బాల్యంలో
వృద్ధాప్యంలో
Clear selection
జగత్తుకు కారణం ఏది?
1 point
పరమాత్మ
మాయ
సృష్టి
ప్రకృతి
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report