Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 04-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 04
Sign in to Google
to save your progress.
Learn more
మానవుడికి శోక మోహాలు దేనివల్ల వస్తున్నవి?
1 point
రాగం వల్ల
అహంకార మమకారాల వల్ల
ద్వేషం వల్ల
అతితెలివి వల్ల
Clear selection
స్వప్న పురుషుడు చేసిన పాపం ఎప్పుడు రద్దవుతుంది?
1 point
లంచం ఇస్తే
మేలుకుంటే
క్షమాపణ కోరితే
అనుభవిస్తే
Clear selection
సర్వ భూతాలను ఆత్మయందు దర్శించే జ్ఞానికి ఏమి ఉండవు?
1 point
శోక మోహాలు
జ్ఞానం
తెలివితేటలు
శీతోష్ణాలు
Clear selection
ఆత్మ జ్ఞానాన్ని పొందాలంటే ఏమి కావాలి?
1 point
బుద్ధి కుశలత
మంచి గ్రంధాలు
ఉపనిషత్తులు
సద్గురువు
Clear selection
నేను దేహం, ప్రపంచం సత్యం, భగవంతుడు వేరు అనుకోవటం _________
1 point
తెలివి
సత్యం
జ్ఞానం
మోహం
Clear selection
దేనివల్ల మోహం తొలగిపోతుంది?
1 point
అహంకారం వల్ల
తెలివితో
జ్ఞానం వల్ల
అజ్ఞానం వల్ల
Clear selection
పాపి పాపిగానే ఉండి _________ పొందలేడు
1 point
జ్ఞానాన్ని
అజ్ఞానాన్ని
పుణ్యాన్ని
వివేకాన్ని
Clear selection
ఎంత గొప్ప పాపాత్ముడైనా ఆ పాపాన్ని పోగొట్టుకొనుట ఎట్లు?
1 point
జ్ఞానమనే పడవతో
పూజలతో
యజ్ఞాలతో
మ్రొక్కులతో
Clear selection
మహాపురుషుల సాంగత్యంతో తరించిన పాపాత్ముడు ఎవరు?
1 point
వశిష్ఠుడు
వాల్మీకి
శుకుడు
వ్యాసుడు
Clear selection
జీవుడు చేసిన పాపాలు ఎప్పుడు రద్దవుతాయి?
1 point
దాన ధర్మాలు చేస్తే
ఆత్మగా ఉంటే
జీవుడుగా ఉంటే
దైవ పూజలు చేస్తే
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report