గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చింది?
గంగను భువిపైకి తెచ్చుటకు ఎన్ని తరాల వారు ప్రయత్నించారు?
తన 60 వేల మంది కుమారులను, యాగాశ్వాన్ని వెతకటానికి వెళ్ళినదెవరు?
గంగను భూమిపైకి తెచ్చిన మహాత్ముడు ఎవరు?
అంశుమంతుడు అంటే అర్ధం ఏమి?
సగరుని మొదటి భార్య కుమారుడు అసమంజసుడు గత జన్మలో ఎవరు?
సగరుని యాగాశ్వాన్ని హరించింది ఎవరు?
యాగాశ్వాన్ని వెతకటానికి వెళ్ళినది ఎవరు?
యాగాశ్వాన్ని ఇంద్రుడు ఎక్కడ దాచాడు?
Does this form look suspicious? Report