Request edit access
JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Bhagavad Gita Ch 05-
WWW.SRICHALAPATHIRAO.COM
Srimad Bhagavad Gita : Chapter 05
Sign in to Google
to save your progress.
Learn more
కర్మ సన్యాసం ఎప్పుడు పూర్తి అయినట్లు?
1 point
కామ క్రోధాల వేగాన్ని అరికట్టినప్పుడు
మరణిస్తే
ఆనందంలో
జీవించి ఉన్నప్పుడు
Clear selection
తన కోరికకు ఎవరైనా అడ్డుపడితే వచ్చేది ఏమిటి?
1 point
మాత్సర్యం
క్రోధం
శాంతం
మోహం
Clear selection
మరణ సమయంలో ఏ స్థితిని సాధిస్తే తరువాత జన్మలో పొందేది ఏది?
1 point
ఆ స్థితినే
ఏదైనా కావచ్చు
చెప్పలేము
నమ్మకం లేదు
Clear selection
ఆత్మలో రమించే వారికి --------------ఉండవు. పూరింపుము?
1 point
ఆదర్శాలు
కోరికలు
సుఖాలు
ఇంద్రియాలు
Clear selection
కామక్రోధాల వేగాన్ని తట్టుకొని నిలబడ గలిగిన వానినేమంటారు?
1 point
మేధావి
విరాగి
యోగసిద్ధుడు
వానరుడు
Clear selection
కామక్రోధాల వేగాన్ని ఎప్పుడు అరికట్టాలి?
1 point
మరుజన్మలో
జీవించి ఉండగానే
ఎప్పుడైనా
తీరిక చిక్కినప్పుడు
Clear selection
'శరీర విమోక్షణాత్ ప్రాక్' అంటే ఏమిటి?
1 point
శరీరం వదిలేముందు
మోక్షానికి ముందే
శరీరానికి విముక్తి కలిగించు
శరీరంలో
Clear selection
కామక్రోధాల వేగంలో పడినవాణ్ణి అది ఎక్కడకు చేరుస్తుంది?
1 point
ముక్తికి
జ్ఞానానికి
భక్తికి
సంసారమనే సాగరానికి
Clear selection
మన మనోబుద్ధులను సరి చేసుకోవాలంటే ఏం చేయాలి?
1 point
కామ క్రోధాల వేగాన్ని అరికట్టాలి
జపం చెయ్యాలి
ఎల్లప్పుడూ వాటివైపుకే చూస్తూ ఉండాలి
ధ్యానం చెయ్యాలి
Clear selection
తనకు లేని దాన్ని, లేదా ఉన్నది చాలదని ఇంకా కావాలనుకోవడం ఏమిటి?
1 point
ధర్మం
కోరిక
తపన
ఆశ
Clear selection
Submit
Page 1 of 1
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms
Help and feedback
Contact form owner
Help Forms improve
Report